ఉన్నత స్థాయికి చేరాలంటే కష్టపడి చదవాలి: MRO రాము

ఉన్నత స్థాయికి చేరాలంటే కష్టపడి చదవాలి: MRO రాము

CTR: విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని కష్టపడి చదవాలని అప్పుడే ఉన్నత స్థానానికి చేరుకోగలరని MRO రాము తెలిపారు. శుక్రవారం పుంగనూరు పట్టణంలోని బసవరాజ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థుల ఉద్దేశించి ఆయన మాట్లాడారు. MEO నటరాజ రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.