మళ్లీ ప్రత్యక్షమైన ‘ఐబొమ్మ’

మళ్లీ ప్రత్యక్షమైన ‘ఐబొమ్మ’

ఆన్‌లైన్‌లో మరో కొత్త పైరసీ సైట్ ప్రత్యక్షమైంది. ఐబొమ్మ వన్ పేరుతో వచ్చిన ఈ సైట్‌లోనూ కొత్త సినిమాలు ఉన్నాయి. ఏదైనా మూవీపై క్లిక్ చేస్తే మూవీరూల్జ్‌కి రీడైరెక్ట్ అవుతోంది. దీనిపై పోలీసులు స్పందిస్తూ.. ‘ఐబొమ్మ ఎకో సిస్టంలో 65 మిర్రర్ సైట్లు ఉన్నాయి. అందులో ఐబొమ్మ వన్‌ని తెచ్చారు’ అని పేర్కొన్నారు.