వైద్య విద్యార్థినుల‌కు ఈఎల్‌వీ భాస్కర్ ఫౌండేషన్ ఆర్థిక సాయం

వైద్య విద్యార్థినుల‌కు ఈఎల్‌వీ భాస్కర్ ఫౌండేషన్ ఆర్థిక సాయం

NLG: కొండమల్లేపల్లిలోని ఎస్సీ కాలనీలో నివసిస్తున్న నిరుపేద కుటుంబానికి చెందిన అందుగుల సైదమ్మ, వెంకటయ్య దంపతుల కుమార్తెలు తేజశ్రీ, ప్రవళిక MBBSలో సీటు సాధించారు. కాగా ఆర్థిక ఇబ్బందులతో వారి చదువులకు ఆటంకం ఏర్పడింది. ఈ విషయాన్ని తెలుసుకున్న ఈఎల్‌వీ భాస్కర్ ఫౌండేషన్ ఛైర్మన్ భాస్కర్ స్పందించి శుక్ర‌వారం రూ.50 వేల ఆర్థిక సాయం అందించారు.