కేసీఆర్ కార్యాలయంపై దాడి.. ప్రజా ఆస్తుల ధ్వంసంగా పరిగణించాలి

కేసీఆర్ కార్యాలయంపై దాడి.. ప్రజా ఆస్తుల ధ్వంసంగా పరిగణించాలి

BHNG: గజ్వేల్‌లోని కేసీఆర్ క్యాంప్ కార్యాలయంపై కాంగ్రెస్ దాడిని ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా మాజీ ప్రభుత్వ విప్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత అభివర్ణించారు. గజ్వేల్ క్యాంప్ కార్యాలయంపై దాడిని నిరసిస్తూ గొంగిడి సునీత బీఆర్ఎస్ సైనికులతో కలిసి ఆదివారం ఆలేరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు.