మ్యాట్రిమోనీ మోసాల పట్ల జాగ్రత్త..!

మ్యాట్రిమోనీ మోసాల పట్ల జాగ్రత్త..!

HYD: మ్యాట్రిమోనీ మోసాలు నగరంలో రోజు రోజుకు పెరుగుతూ వస్తున్నాయి. పాతబస్తీ, చిక్కడపల్లి, సికింద్రాబాద్, ప్యారడైజ్ లాంటి ప్రాంతాల్లో అనేక మంది మోసపోయారు. మొదట పరిచయమై, పరిచయాన్ని మరింత పెంచుకొని కొన్ని రోజుల్లోనే మాయ మాటలు, చెప్పి డబ్బులు వసూలు చేసి లక్షల్లో మోసపోయినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత ఒక నెలలో రూ.14.5 లక్షలు మోసపోయారు.