'ఏప్రిల్ 20 నుంచి పరీక్షలు నిర్వహించాలి'

'ఏప్రిల్ 20 నుంచి పరీక్షలు నిర్వహించాలి'

ADB: ఓపెన్ స్కూల్ సోసైటి ద్వారా జిల్లాలో నిర్వహించనున్న పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఆదిలాబాద్ అదనపు కలెక్టర్ కే.శ్యామలాదేవి అన్నారు. గురువారం వివిధ పరీక్ష నిర్వహణ జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. పదో తరగతి పరీక్షలకు 623 మంది, ఇంటర్మీడియట్ పరీక్షలకు 465 మంది హాజరవుతారన్నారు. ఏప్రిల్ 20వ తేది నుంచి ఏప్రిల్ 26 వరకు  జరగనున్నాయి.