'కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యం'
VZM: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని ఎంపీ శ్రీ భరత్ అన్నారు. శుక్రవారం ఆయన స్థానిక ఎమ్మెల్యే లలిత కుమారితో కలిసి ఎస్ కోట మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎంఆర్సి, ఎస్సీ హాస్టల్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే మండలంలోని ఉసిరి గ్రామంలో నూతనంగా నిర్మించిన కల్వర్టును ప్రారంభించారు.