VIDEO: 'ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి'

VIDEO: 'ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి'

WGL: ఎన్నికల సమయంలో ఉద్యమకారులకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి వారి సంక్షేమానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక ప్రతినిధులు కోరారు. సోమవారం వరంగల్ నగరంలో తమ సమస్యలను పరిష్కరించి హామీలను అమలు చేయాలని కోరుతూ ఆత్మగౌరవ పాదయాత్ర చేపట్టారు. ఉద్యమకారుల ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షులు పంజాల వెంకట్ గౌడ్‌తో పాటు తదితరులు పాల్గొన్నారు.