నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం
KMM: మధిర పట్టణంలో బుధవారం బార్ అసోసియేషన్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సివిల్ జడ్జి దీప్తి వేముల, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు వెంకట యాదవ్, రాఘవులు ఏసిపి సారంగపాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడిగా చావలి రామరాజుతో పాటు పాలకవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.