మాదకద్రవ్యాల దుర్వినియోగంపై విద్యార్థులకు అవగాహన

మాదకద్రవ్యాల దుర్వినియోగంపై విద్యార్థులకు అవగాహన

JGL: జిల్లా కేంద్రంలోని డీసీఈబీ కార్యాలయంలో మాదకద్రవ్యాల దుర్వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 20 పాఠశాలల నుంచి ప్రహరీ క్లబ్ విద్యార్థులు, ఇన్‌ఛార్జ్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ అధికారి కె. రాము హాజరై ప్రహరీ క్లబ్ల ద్వారా పాఠశాలల్లో మాదకద్రవ్యాల రవాణా, వినియోగం జరగకుండా కాపాడాలని సూచించారు.