VIDEO: జిల్లా వ్యాప్తంగా డ్రోన్ కెమెరాతో పోలీసుల నిఘా

VIDEO: జిల్లా వ్యాప్తంగా డ్రోన్ కెమెరాతో పోలీసుల నిఘా

అన్నమయ్య: జిల్లా వ్యాప్తంగా పోలీసులు డ్రోన్ కెమెరాతో నిఘా పెంచి నేరాలను అరికడుతున్నట్లు SP కార్యాలయ అధికారులు గురువారం వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా రాజంపేట, రాయచోటి మదనపల్లె డివిజన్‌లోని ఆయా DSPల నేతృత్వంలో డ్రోన్ కెమెరాలను వినియోగించి కోడి పందెం, జూదం, ఓపెన్ డ్రింక్, అసాంఘిక కార్యకలాపాలు ట్రాఫిక్ సమస్యలపై నిఘా పెంచి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.