హిందూపురం ఎంపీని కలిసిన నూతన రాచనపల్లి సింగిల్ విండో అధ్యక్షుడు

హిందూపురం ఎంపీని కలిసిన నూతన రాచనపల్లి సింగిల్ విండో అధ్యక్షుడు

ATP: అనంతపురం రూరల్ మండలం పామురాయి గ్రామానికి చెందిన రఘు ఇటీవల రాచనపల్లి సింగిల్ విండో అధ్యక్షుడిగా ఎన్నికైనారు. ఈ సందర్భంగా అనంతపురం పట్టణంలోని తన నివాసంలో హిందూపురం ఎంపీ పార్థసారథి మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ పార్థసారథి గ్రామ అభివృద్ధికి రఘు మరింత కృషి చేస్తారని నమ్మకాన్ని వ్యక్తం చేశారు.