'పాత పెన్షన్ విధానాన్నే అమలు చేయాలి'

'పాత పెన్షన్ విధానాన్నే అమలు చేయాలి'

CTR: ప్రభుత్వ ఉద్యోగుల ఆర్థిక భద్రత కోసం పాత పెన్షన్ విధానాన్నే అమలు చేయాలని మాజీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి డిమాండ్ చేశారు. అఖిల భారత విశ్రాంత ఉద్యోగుల దినోత్సవాన్ని పుంగనూరులో బుధవారం రిటైర్డ్ పెన్షనర్స్ భవనంలో ఘనంగా నిర్వహించారు. ఈ మధ్యకాలంలో పదవి విరమణ పొందిన విశ్రాంత ఉద్యోగులను సన్మానించారు.