'ఎస్సీ వర్గీకరణ పేరుతో మా గొంతు కోయొద్దు'

'ఎస్సీ వర్గీకరణ పేరుతో మా గొంతు కోయొద్దు'

NLR: ఎస్సీ వర్గీకరణ పేరుతో దళితులలో విభేదాలు సృష్టించి మాలలకు అన్యాయం చేసేందుకు ప్రభుత్వాలు కుట్రలు చేస్తున్నాయని నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ మాలమహానాడు అండ్ రాక్స్ అధ్యక్షుడు రత్నాకర్ మండిపడ్డారు. తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు ఈ వ్యవహారంపై దృష్టి పెట్టాలని కోరారు. వర్గీకరణ పేరుతో తమను విడగొట్టే ప్రయత్నం చేయొద్దని సూచించారు.