VIDEO: కవితకు బొట్టు పెట్టి, హారతి ఇచ్చి ఘన స్వాగతం!

VIDEO: కవితకు బొట్టు పెట్టి, హారతి ఇచ్చి ఘన స్వాగతం!

KMR: తెలంగాణ జాగృతి చీఫ్, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఇవాళ కామారెడ్డి జిల్లాలో పర్యటించారు. జిల్లా పర్యటనలో భాగంగా, నర్సింగ్ రావుపల్లి చౌరస్తా వద్దకు చేరుకున్న కవితకు ఆ పార్టీ శ్రేణులు, స్థానిక నాయకులు, ఘన స్వాగతం పలికారు. బాణసంచా మోతలు, బొట్టు పెట్టి, హారతి ఇచ్చి ఆమెకు అభిమానులు అపూర్వ స్వాగతం పలికారు.