VIDEO: కోటి సంతకాలను సేకరిస్తున్న వైసీపీ నాయకులు
NLR: బుచ్చి మండలంలోని రెడ్డి పాళెం గ్రామంలో వైద్య కళాశాలలను ప్రైవేటీకరణను నిరసిస్తూ రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేశారు. ప్రభుత్వ వైద్యశాలలు ప్రైవేట్ పరం కావడం వల్ల జరిగే నష్టాలను స్థానికులకు వివరించారు. వైసీపీ నాయకులు, స్థానిక ప్రజలు సంతకాలు చేసినట్లు తెలిపారు.