తిరుపతి ఎస్పీ హెచ్చరికలు

తిరుపతి ఎస్పీ హెచ్చరికలు

TPT: పాకిస్తాన్ పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో విద్వేషాలు రెచ్చకొట్టే మెసేజ్‌లు సామాజిక మాధ్యమాల వేదికగా ఫార్వర్డ్ చేస్తే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు అన్నారు. ఏదైనా మెసేజ్ ఫార్వర్డ్ చేసేముందు అది వాస్తవమైనదా? కాదా నిర్ధారణ చేసుకున్న తరువాత మాత్రమే గ్రూపులలో షేర్ చేయాలన్నారు.