VIDEO: ప్రజా పిర్యాదుల పరిష్కారానికి 265 అర్జీలు

VIDEO: ప్రజా పిర్యాదుల పరిష్కారానికి 265 అర్జీలు

కోనసీమ: ప్రతీ అర్జీని క్షేత్రస్థాయిలో పూర్తిగా విచారించి అర్జీదారులకు పరిష్కార మార్గాలు సంతృప్తికర స్థాయిలో అందించాలని కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ నందు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా స్థాయిలో నిర్వహించారు. మొత్తం 265 అర్జీలు వచ్చాయని వీటిని నిర్దేశ గడుపులోగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు.