VIDEO: మునుగోడు ఎంఆర్వో కార్యాలయం వద్ద రైతాంగా ధర్నా

VIDEO: మునుగోడు ఎంఆర్వో  కార్యాలయం వద్ద రైతాంగా ధర్నా

NLG: మునుగోడు ఎంఆర్వో కార్యాలయం వద్ద రైతాంగా ధర్నా చేపట్టారు. ఉదయ సముద్రం ప్రాజెక్ట్ కాలువలు పూర్తి చేసి మునుగోడు మండలంలోని గ్రామాల చెరువులను నింపాలని కోరుతూ ఉదయ సముద్రం రైతాంగా వేదిక ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పంటలకు సకాలంలో నీరు అందక ఎండిపోతున్నాయని, రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.