మాజీ ZPTC కుటుంబ సభ్యులను పరామర్శించిన హరీష్ రావు

HNK: వేలేరు మండలం మల్లికుదుర్ల గ్రామంలో బుధవారం మాజీ జెడ్పీటీసీ చాడ సరిత రెడ్డి చిత్ర పటానికి మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సరితా రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు కార్యక్రమంలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ డాక్టర్ రాజయ్య పాల్గొన్నారు.