ప్రపంచ కప్ ఫైనల్ పోటీలను తిలకించిన మహిళలు
CTR: మహిళల ప్రపంచ కప్ క్రికెట్ పోటీల ఫైనల్ పోరులో భారత మహిళల జట్టుకు తెలుగు మహిళలు మద్దతుగా నిలిచారు. ఈ మేరకు లక్ష్మీ నగర్ కాలనీ ఎమ్మెల్యే వారి కార్యాలయం ప్రజా దర్బార్‌లో ప్రత్యేక స్క్రీన్ ఏర్పాటుచేసి మహిళల ప్రపంచ కప్ ఫైనల్ పోటీలను ప్రదర్శించారు. అనంతరం భారత మహిళలు జట్టు ప్రపంచ కప్ గెలవాలని ఆకాంక్షించారు.