శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @9PM

శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @9PM

☞ కేజీబీవీ ప్రిన్సిపల్ సౌమ్య సావిత్రి కంటే ఎక్కువగా నటిస్తుంది: MLA కూన రవికుమార్
☞ వర్షాలపై ఆరా తీసిన పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష
☞ శ్రీకాకుళంలో కెజీబీవీ ప్రిన్సిపల్‌ను పరామర్శించిన YCP శ్రేణులు
☞ భారీ వర్షాలతో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి: కలెక్టర్ స్వప్నిల్ దినకర్
☞ సంతబొమ్మాళిలో అందత్వ నివారణ విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు