VIDEO: తిరుపతిలో భక్తుల రద్దీ.. ట్రాఫిక్ జామ్
తిరుపతిలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. శ్రీవారి దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. దీంతో అలిపిరి వద్ద శనివారం వాహనాలు భారీగా నిలిచిపోయాయి. తిరుమల వెళ్లే మార్గాల్లో ట్రాఫిక్ రద్దీ నెలకొంది. భక్తుల రాక పెరగడంతో దర్శనానికి ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.