కడప జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ నేటి నుంచి మూడు రోజుల పాటు పులివెందులలో పర్యటించనున్న వైసీపీ అధినేత వైయస్ జగన్
➢ బంగారం వ్యాపారి సోదరులకు బెయిల్ మంజూరు చేసిన ప్రొద్దుటూరు మొదటి ADM కోర్టు
➢ బంగారం వ్యాపారుల కేసులో జోక్యం.. సీఐ తిమ్మారెడ్డిపై వేటు
➢ వీధి కుక్కల నియంత్రణకు చర్యలు చేపట్టాం: మున్సిపల్ కమిషనర్