చెత్త బుట్టల పంపిణీ

చెత్త బుట్టల పంపిణీ

NLG: చిట్యాల మున్సిపాలిటీ 5వ వార్డులో ప్రతి ఇంటికి రెండు చెత్త బుట్టలను వార్డు కౌన్సిలర్ జడల పూలమ్మ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వార్డు వాసులు పరిశుభ్రత పాటించాలని సూచించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశం సహకారంతో 5వ వార్డుకు అధిక నిధులు మంజూరు చేయించి మరింత అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు.