అలంపూర్ మాజీ వ్యవసాయ అధికారి కన్నుమూత

GDWL: అలంపూర్ మండలం బసరాచెరువు గ్రామానికి చెందిన వ్యవసాయ శాఖ మాజీ అధికారి గుగ్గిళ్ల కాంతారెడ్డి గురువారం ఉదయం కన్నుమూశారు. ఆయన వ్యవసాయ అధికారిగా ఎన్నో సేవలు అందించారని గ్రామస్తులు పేర్కొన్నారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని గ్రామస్తులు కోరారు.