VIDEO: గేటెడ్ కమ్యూనిటీని తలపిస్తున్న టిడ్కో ఇళ్లు
NTR: సీఎం చంద్రబాబు పేదలకు ఇస్తున్న టిడ్కో ఇళ్లు సకల సౌకర్యాలతో గేటెడ్ కమ్యూనిటీని తలపిస్తున్నాయని లబ్థిదారులు చెప్పుకొచ్చారు. విజయవాడ సమీపంలోని జక్కంపూడిలో గృహప్రవేశాలకు సిద్ధమైన టిడ్కో ఇళ్ల వీడియోలు ప్రస్తుతం SMలో వైరల్ అవుతున్నాయి. దీంతో లబ్థిదారులు సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేశారు.