VIDEO: ప్రజలకు చెప్పే అధికారులే.. ఇలా ఉంటే ఎలా?

VIDEO: ప్రజలకు చెప్పే అధికారులే.. ఇలా ఉంటే ఎలా?

BHPL: రేగొండ MPDO కార్యాలయం ఆవరణలో భాగీరథ పైప్‌లైన్ లీకేజీ వల్ల రోజుల తరబడి నీళ్లు వృథాగా పోతున్నాయి. నిత్యం అధికారులు సందర్శించే ప్రభుత్వ కార్యాలయం ముందే బురద ఏర్పడి, పరిసరాలు అపరిశుభ్రంగా మారాయి. ప్రజలకు నీటి కొరత గురించి చెప్పే అధికారులే ఇలా ఉంటే ఎలా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అధికారులు స్పందించాలని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.