పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు

పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు

PDPL: కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లిలో 385 పాడి పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు సర్పంచ్ రమేష్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. మండల పశువైద్య అధికారి సురేష్ పశుగ్రాసం, పశు సంరక్షణపై పాడి రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, పాలకవర్గ సభ్యులు, పాషా (JVO), శ్రీను తదితరులు పాల్గొన్నారు.