చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ చిత్తూరులో బాలికల వసతి భవనానికి ప్రారంభోత్సవంలో పాల్గొన్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
➢ జిల్లాలో మైనర్ డ్రైవింగ్‌పై కఠిన చర్యలు: ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ నిత్యబాబు
➢ ప్రతి గ్రామంలో భూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం: ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి
➢ చౌడేపల్లెలో వ్యక్తి హత్య కేసులో నలుగురు అరెస్ట్