డంపింగ్ యార్డ్ వద్ద జేసీబీతో వ్యర్ధాలు తొలగింపు

డంపింగ్ యార్డ్ వద్ద జేసీబీతో వ్యర్ధాలు తొలగింపు

SKLM: నరసన్నపేట మేజర్ పంచాయతీకి సంబంధించిన డంపింగ్ యార్డులో వ్యర్ధాలను జేసీబీతో తొలగించడం జరుగుతుందని ఈవో ద్రాక్షాయిని తెలిపారు. సోమవారం ఆమె మాట్లాడుతూ.. ఆదివారం సాయంత్రం వ్యర్ధాల నుంచి పొగలు వస్తుండడంతో వాటిని ఆపు చేశామని వివరించారు. బయట వారు ఎవరు తగులు పెట్టకుండా ఉండే విధంగా నేడు వాటిని ప్రక్కకు తొలగిస్తున్నామని వివరించారు.