శంకరపట్నం మోడల్ స్కూల్ పీఈటీల తొలగింపు

శంకరపట్నం మోడల్ స్కూల్ పీఈటీల తొలగింపు

KNR: శంకరపట్నం మోడల్ స్కూల్‌లో బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన పీఈటీలు మోహన్, తిరుపతిలను ఉద్యోగం నుండి తొలగిస్తూ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఉత్తర్వులు బుధవారం జారీ చేశారు. కాంట్రాక్ట్/ ఔట్సోర్సింగ్ నిబంధనల మేరకు వీరిని విధుల నుండి తొలగించారు.