పొక్సో కేసులో ఇద్దరికి 20ఏళ్ల శిక్ష

పొక్సో కేసులో ఇద్దరికి 20ఏళ్ల శిక్ష

MLG: ములుగు జిల్లాలో నమోదైన పొక్సో కేసులో ఇద్దరు నిందితులకు 20 ఏళ్ల కఠిన కారగారా శిక్ష విధించినట్లు ములుగు ఎస్పీ శబరీశ్ తెలిపారు. నిందితులు ములుగు ఘనపూర్‌కు చెందిన భాస్కర్, వీరభద్రవరం సుందరయ్య కాలనీకి చెందిన శ్రీహరి బాబులకు శిక్షతోపాటు రూ. 6వేల జరిమానా విధించినట్లు పేర్కొన్నారు.