‘కెరీర్‌లో తొలిసారి ఇలాంటి మూవీ చేస్తున్నా’
తన కెరీర్‌లో తొలిసారి సస్పెన్స్ థ్రిల్లర్(12ఎ రైల్వే కాలనీ) మూవీ చేస్తున్నానని హీరో అల్లరి నరేశ్ తెలిపాడు. సినిమాటోగ్రాఫర్ రమేశ్ కేవలం 41 రోజుల్లో షూటింగ్ పూర్తి చేశారని.. ఒక గదిలో ఓ సన్నివేశం తీస్తుంటే, మరో గదిలో ఇంకో సీన్‌కు సంబంధించినవి రెడీ చేసేవారని పేర్కొన్నాడు. సినిమాలో విలన్ ఎవరో చివరి వరకూ ప్రేక్షకులు కనిపెట్టలేరని నరేశ్ అన్నాడు.