శిథిలావస్థకు చేరిన ముదిగొండ గ్రంథాలయం

శిథిలావస్థకు చేరిన ముదిగొండ గ్రంథాలయం

KMM: ముదిగొండలోని గ్రంథాలయం శిధిలావస్థకు చేరిందని స్థానికులు తెలిపారు. ఈ గ్రంథాలయం ఎప్పుడు కూలుతుందో కూడా తెలియని పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. నూతన గ్రంథాలయం నిర్మాణంకై ఇప్పటికే జిల్లా కలెక్టర్, మండల అధికారులను కలిసి వినతి పత్రాలు అందించిన ఎలాంటి స్పందన లేదన్నారు. కాగా Dy.CM భట్టి చొరవ తీసుకొని నూతన గ్రంథాలయాన్ని నిర్మించాలని కోరారు.