గ్యాస్ సెగ.. మూతపడే స్థితిలో ఉన్న 200 హోటళ్లు
సూర్యాపేట జిల్లాలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరతపై హోటల్ యజమానుల సంఘం అత్యవసర సమావేశం మంగళవారం రాత్రి పట్టణంలో నిర్వహించారు. హోటల్ యజమానుల సంఘం జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ మాట్లాడుతూ.. గ్యాస్ లభ్యత లేక 200 హోటళ్లు మూతపడే దశకు చేరాయని, రూ.30 లక్షల మేడ నష్టం వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.