కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ యువత వ్యాయామం పట్ల శ్రద్ధ పెట్టాలి: ఎమ్మెల్యే సత్యనారాయణ
★ వెన్నంపల్లిలో 'గుడ్ టచ్-బ్యాడ్ టచ్'పై విద్యార్థులకు అవగాహన కల్పించిన MEO రవీంద్ర చారి
★ ప్రజా సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు: BRS నగర శాఖ అధ్యక్షుడు చల్లా శంకర్ 
★ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికారులు పకడ్బందీగా ఏర్పాటు చేయాలి: కలెక్టర్ పమేలా సత్పతి