200 మంది వాలంటీర్ల రాజీనామా

200 మంది వాలంటీర్ల రాజీనామా

అనంతపురం: గుంతకల్ పట్టణంలోని 4, 6, 18, 30వార్డులకు చెందిన నెలగొండ, నాగసముద్రం, నక్కనదొడ్డి, N.కొట్టాల, N.వెంకటాంపల్లి గ్రామాలకు చెందిన 200మంది వాలంటీర్లు మూకుమ్మడి రాజీనామా చేశారు. తమ రాజీనామా పత్రాలను గుంతకల్ మున్సిపల్ కమీషనర్, ఎంపీడీవోలకు అందజేశారు. మళ్లీ సీఎంగా జగన్ను గెలిపించడానికి తాము రాజీనామా చేసినట్లు తెలిపారు.