VIDEO: డాక్టర్ వేధింపులు..మహిళ ఆత్మహత్యాయత్నం
KDP: జమ్మలమడుగులోని మోరగుడి ప్రాథమిక చికిత్స కేంద్రంలో డాక్టర్ వేధింపులు తాళలేక అదే ఆసుపత్రిలో అటెండర్‌గా పనిచేసే సుజాత ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. సుజాత దళిత మహిళ అనే భావంతో వైద్యురాలు వేధించేది. ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, భూపేష్ రెడ్డి వైద్యురాలిని సస్పెండ్ చేయాలనే బాధితురాలు భర్త వేడుకున్నాడు.