లావేరులో గుండె పోటుతో రైతు మృతి

SKLM: జిల్లా లావేరు గ్రామానికి చెందిన గొల్ల (50) అనే రైతు వరి చేనుకు నీరు కడుతుండగా గుండెపోటుతో మరణించారు. కుటుంబ సభ్యులు ఆయనను లావేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.