దేవనకొండలో ప్రజా ఉద్యమం ర్యాలీ పోస్టర్ ఆవిష్కరణ

దేవనకొండలో ప్రజా ఉద్యమం ర్యాలీ పోస్టర్ ఆవిష్కరణ

KRNL: దేవనకొండలో MLA వీరుపాక్షి ప్రజా ఉద్యమం ర్యాలీ పోస్టర్ ఆవిష్కరించారు. అయన మాట్లాడుతూ.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ఆధ్వర్యంలో ఈ నెల 28న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ప్రజా ర్యాలీలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ప్రైవేటీకరణతో పేద విద్యార్థులకు తీవ్ర నష్టం జరగుతందని తెలిపారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని అన్నారు.