HIT TV SPECIAL: ఇవాళ్టి ముఖ్యాంశాలు

HIT TV SPECIAL: ఇవాళ్టి ముఖ్యాంశాలు

✦ కామన్వెల్త్ క్రీడల నిర్వాహణకు బిడ్ వేయనున్న భారత్
✦ ఖైరతాబాద్ గణేశుడి తొలిపూజలో పాల్గొన్న గవర్నర్
✦ తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. వరదల్లో పలు గ్రామాలు
✦ పోచారం ప్రాజెక్టుకు గండి.. 14గ్రామాలకు ముప్పు
✦ TG వర్సిటీ పరిధిలోని పరీక్షలు రద్దు
✦ ప్రజలకు ఎంతో చేస్తున్నాం.. చేసింది చెప్పుకుందాం: CBN
✦ భారత్ ఏ దేశంతో యుద్ధం కోరుకోదు: రాజ్‌నాథ్