ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో FLN TLM మేళా

ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో FLN TLM మేళా

NZB: మోర్తాడ్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో FLN TLM మేళాను నిర్వహించినట్లు మండల విద్యాశాఖ అధికారి సమ్మిరెడ్డి తెలిపారు. మోర్తాడ్ మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులు సమావేశంలో పాల్గొన్నారు. ప్రతి సబ్జెక్టు నుంచి 2 చొప్పున బెస్ట్‌గా ఉన్న TLMలను ఎంపిక చేసి జిల్లాకు పంపనున్నట్లు తెలిపారు.