వరి పంటకు నష్టం రాకుండా చర్యలు తీసుకోవాలి: కలెక్టర్
BPT: దిత్వా తుఫాను కారణంగా బాపట్ల జిల్లాలో అధిక వర్షాలు పడ్డే అవకాశముందని జిల్లా కలెక్టర్ డా.వి. వినోద్ కుమార్ సోమవారం చెప్పారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన వీక్షణ సమావేశంలో ఆయన అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. పంటల నష్టం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అన్నారు.