8నెలల బాబు మృతి.. ఆసుపత్రి ఎదుట ఆందోళన

SDPT: పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. పట్టణంలోని సంరక్షణ ఆసుపత్రిలో 8 నెలల బాబు మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా బాబు చనిపోయాడని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తూ సోమవారం ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.