'పిల్లల స్క్రీన్ టైం తగ్గించాలి'

'పిల్లల స్క్రీన్ టైం తగ్గించాలి'

SRCL: పిల్లల స్క్రీన్ టైం తగ్గించాలని సూపర్వైజర్ సుస్మిత అన్నారు. తంగళ్ళపల్లి మండలం వేణుగోపాల్పూర్, జిల్లెల్లలోని అంగన్వాడి కేంద్రాలలో పోషణ పక్వాడ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పిల్లలకు ప్రోటీన్లు గల ఆహారాన్ని అందించాలని సూచించారు. పిల్లలను సెల్‌ఫోన్‌లకు దూరంగా ఉంచాలని ఆమె వివరించారు.