ఘనంగా పొట్టి శ్రీరాములు వర్ధంతి
SKLM: ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం అహర్నిశలు పోరాటం చేసి ప్రాణ త్యాగాలు చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సోమవారం హరికిష్టమ్మపేటలో ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నరసన్నపేట నియోజకవర్గ ఇంఛార్జ్ మామిడి సత్యనారాయణ ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు ఆయనతోపాటు బీసీ సెల్ కన్వీనర్ పైల రామారావు, మహిళలు పాల్గొన్నారు.