టీడీపీలో చేరిన అరుంధతి కాలనీ వాసులు

టీడీపీలో చేరిన అరుంధతి కాలనీ వాసులు

వినుకొండ: పట్టణంలోని అరుంధతి కాలనీకి చెందిన 20కుటుంబాలు పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు జీవీ.ఆంజనేయులు సమక్షంలో వైసీపీ నుండి టిడిపిలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా జీవి మాట్లాడుతూ.. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే నారా చంద్రబాబు నాయుడు తోనే సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ నాయకులు పాల్గొన్నారు.