బోర్డ్ ఆప్ డైరెక్టర్లతో ఏరియా కోఆర్డినేటర్ సమావేశం

బోర్డ్ ఆప్ డైరెక్టర్లతో ఏరియా కోఆర్డినేటర్ సమావేశం

VZM: రైతు ఉత్పత్తిదారుల సంస్థ బోర్డు ఆఫ్‌ డైరెక్టర్ల సభ్యులతో ఏరియా కోఆర్షినేటర్‌ చిరంజీవి బుధవారం వంగర మండలం వెలుగు కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు కూరగాయలు, పువ్వులు పండిస్తే ఉద్యానం శాఖతో సబ్సిడీ రుణం ఇస్తామన్నారు. ఆక్వా కల్చర్‌తో చేపలు పెంపకానికి స్త్రీ నిధి, బ్యాంకులతో రుణాలు, పెరటి కోళ్లు యూనిట్‌కు చర్యలు తీసుకోవాలన్నారు.