ఆదిలాబాద్‌లో డిఫెన్స్ ఎయిర్‌పోర్టు: కేంద్రమంత్రి
తెలంగాణలోని ఆదిలాబాద్‌లో డిఫెన్స్ ఎయిర్‌పోర్టు నిర్మిస్తామని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ఈనెల 17న క్షేత్రస్థాయిలో డిఫెన్స్, సివిల్ ఏవియేషన్ అధికారులు అక్కడ పర్యటిస్తారని తెలిపారు. డిఫెన్స్ వాళ్లే ఈ ఎయిర్‌పోర్టు నిర్మిస్తారని.. అందులో సివిల్ ఏవియేషన్ కోసం ప్రత్యేక టెర్మినల్ ఉంటుందని చెప్పారు.